
Engagement: భట్టి కొడుకు నిశ్చితార్థంలో కీరవాణి, R.నారాయణమూర్తి, ABN రాధాకృష్ణ
హైదరాబాద్ లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య–సాక్షి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కీరవాణి, R.నారాయణమూర్తి, ABN రాధాకృష్ణ పాల్గొని కాబోయే దంపతులను ఆశీర్వదించారు.