కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project

Share this Video

రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని, కానీ ఏ ప్రభుత్వం వచ్చినా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాల్సిన బాధ్యత ఉంటుందని కేసీఆర్ అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక్క తట్టెడు మట్టికూడా ఎత్తిపోలేదని విమర్శించారు.

Related Video