కరోనా బాధలు : నిత్యావసరాలు పంపిణీ చేస్తూ.. కంటతడి పెట్టిన కావ్య కిషన్ రెడ్డి
రత్నానగర్ కమ్యూనిటీ హల్,సనత్ నగర్ హిందు పబ్లిక్ స్కూల్ వద్ద పేదలకు ఫుడ్ ప్యాకేట్స్,నిత్యావసర వస్తువులను కావ్య కిషన్ రెడ్డి పంపిణీ చేశారు.
రత్నానగర్ కమ్యూనిటీ హల్,సనత్ నగర్ హిందు పబ్లిక్ స్కూల్ వద్ద పేదలకు ఫుడ్ ప్యాకేట్స్,నిత్యావసర వస్తువులను కావ్య కిషన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ సూచనలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా 20 వేల మాస్కులు కుట్టించామని వాటిని త్వరలోనే పంచుతామన్నారు. రేపు మరో 22 టన్నుల కూరగాయలు పంపిణీ చేస్తామన్నారు.
Read More