ముఖేష్ గౌడ్ కుటుంబసభ్యులకు కవిత పరామర్శ (వీడియో)

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుటుంబసభ్యులను నిజామాబాద్ ఎంపీ కవిత సోమవారం నాడు పరామర్శించారు.ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ ను ఆమెను ఓదార్చారు. ముఖేష్ గౌడ్ మరణించిన తర్వాత తొలిసారిగా ఆమె విక్రమ్ గౌడ్ ను కలిశారు.

Share this Video

Related Video