Asianet News TeluguAsianet News Telugu

జవాన్ అనిల్ అంతిమ యాత్ర : గ్రామస్తుల కన్నీటి నివాళి

రెండురోజుల క్రితం కాశ్మీర్ లో హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన జవాన్ అనిల్ కు గ్రామస్తులు నివాళి అర్పించారు 

రెండురోజుల క్రితం కాశ్మీర్ లో హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన జవాన్ అనిల్ కు గ్రామస్తులు నివాళి అర్పించారు. మంత్రి గంగుల కమలాకర్, ప్రజాప్రతినిధులు  అనిల్ భౌతికకాయానికి  నివాళులు అర్పించారు .గ్రామస్తులంతా జై జవాన్ అని నినాదాలు చేస్తున్నారు . 

Video Top Stories