Drunk Woman Creates Ruckus at Midnight

Share this Video

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి వేళ మత్తులో ఉన్న ఓ యువతి రోడ్డు మీద రచ్చ సృష్టించింది. వాహనదారులపై, పాదచారులపై దురుసుగా దూషిస్తూ హంగామా చేసింది. స్థానికుల సమాచారం మేరకు వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని, మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.

Related Video