Asianet News TeluguAsianet News Telugu

International Yoga Day 2022 : అఖండ స్టైల్లో... బాలయ్య అద్భుత యోగాసనాలు

హైదరాబాద్: బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఛైర్మన్ నందమూరి బాలక‌ృష్ణ హాజరయ్యారు. 

First Published Jun 21, 2022, 1:15 PM IST | Last Updated Jun 21, 2022, 1:15 PM IST

హైదరాబాద్: బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఛైర్మన్ నందమూరి బాలక‌ృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా అఖండ సినిమా స్టైల్ ఫోజులతో బాలయ్య స్వయంగా యోగాసనాలు వేసారు. ఈ సందర్భంగా యోగా గొప్పతనాన్ని బాలకృష్ణ వివరించారు. యోగాభ్యాసం మనిషి యొక్క శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుందని... దీన్ని నియమం తప్పకుండా ఆభ్యాసం చేయాలన్నారు. ప్రపంచమంతా యోగాను అంగీకరించడం మన సంస్కృతికి దక్కిన గౌరవమని నందమూరి బాలకృష్ణ అన్నారు.