Asianet News TeluguAsianet News Telugu

ఎవరైనా మనల్ని మోసం చేస్తే ఏంచేయాలి

మనల్ని ఎవరైనా నమ్మించి మోసంచేసినా లేక మోసపూరిత ఆలోచనలతో మనకి నష్టం చేస్తే ఏంచేయాలి .

మనల్ని ఎవరైనా నమ్మించి మోసంచేసినా లేక మోసపూరిత ఆలోచనలతో మనకి నష్టం చేస్తే ఏంచేయాలి . అలంటి వారిపై ఎలాంటి సెక్షన్లు నియోగించాలి అనేది అడ్వకేట్ శ్రీనివాస్ గారు ఈ వీడియోలో మనకి వివరించారు .