Asianet News TeluguAsianet News Telugu

Huzurabad Bypoll:భారీ జెండాలు, మహిళల కోలాటాలతో... పూలవర్షం కురిపిస్తూ ఈటలకు ఘనస్వాగతం


కరీంనగర్: దసరా పండగ సందర్భంగా హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారానికి కాస్త బ్రేక్ పడగా ఇవాళ ఆదివారం సెలవురోజు కావడంతో మళ్లీ జోరందుకుంది.  

Oct 17, 2021, 3:34 PM IST


కరీంనగర్: దసరా పండగ సందర్భంగా హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారానికి కాస్త బ్రేక్ పడగా ఇవాళ ఆదివారం సెలవురోజు కావడంతో మళ్లీ జోరందుకుంది.  మాజీ మంత్రి, బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ 
హుజరాబాద్ మండలం పోతిరెడ్డిపేటలో ప్రచారం నిర్వహించారు. పూల వర్షం కురిపిస్తూ, మహిళలు కోలాటాలతో ఈటలకు స్వాగతం పలికారు. బిజెపి జెండాలతో భారీ స్వాగతం పలికారు.