బస్వపూర్ వాగు లో చిక్కుకున్న లారీ డ్రైవర్ ను కాపాడేందుకు వచ్చిన హెలికాప్టర్

వంతెన పై నుంచి వెళ్తున్న లారీ పెద్ద వాగులో కొట్టుకపోవడంతో  డ్రైవర్  చెట్టును పట్టుకొని వేలాడుతూ ప్రాణాపాయ స్థితిలో వున్నాడు. 
 

First Published Aug 15, 2020, 5:09 PM IST | Last Updated Aug 15, 2020, 5:09 PM IST

వంతెన పై నుంచి వెళ్తున్న లారీ పెద్ద వాగులో కొట్టుకపోవడంతో  డ్రైవర్  చెట్టును పట్టుకొని వేలాడుతూ ప్రాణాపాయ స్థితిలో వున్నాడు . తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మంత్రి హరీష్ రావు ఆదేశాలతో అధికారులు కాపాడే  ప్రయత్నాలు  మొదలు పెట్టారు .