హైదరాబాద్ లో వర్ష బీభత్సం.. జీవితాలు అతలాకుతలం(వీడియో)

హైదరాబాద్ లో గత మూడు రోజులుగాకురుస్తున్న భారీ వర్షానికి జనజీవనం అతలాకుతలం అయిపోయింది. 

Share this Video

హైదరాబాద్ లో గత మూడు రోజులుగాకురుస్తున్న భారీ వర్షానికి జనజీవనం అతలాకుతలం అయిపోయింది. వరదలతో పలు కాలనీలు నీట మునిగి పోయాయి. వందల కొద్దీ అపార్టుమెంట్ల సెల్లార్లోకి భారీగా వరదనీరు చేరింది. 

Related Video