చెరకు ముత్యంరెడ్డికి నివాళులర్పించిన హరీశ్ రావు (వీడియో)

అనారోగ్యంతో మరణించిన టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చెరకు ముత్యం రెడ్డి భౌతిక కాయానికి సిద్ధిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు నివాళులర్పించారు. తొగుటలోని ముత్యం రెడ్డి  స్వగృహానికి చేరుకున్న హరీశ్.. ఆయన పార్థివ దేహంపై పూలమాల వేసి నివాళులర్పించి.. అనంతరం ముత్యం రెడ్డి కుటుంబసభ్యుల్ని పరామర్శించారు.

First Published Sep 2, 2019, 5:15 PM IST | Last Updated Sep 2, 2019, 5:15 PM IST