బయటికెళ్తే నెత్తి పలుగుడే.. తెలంగాణలో వడగండ్ల వాన | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Mar 22, 2025, 8:00 PM IST

తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మంచిర్యాల, కొమురం భీం జిల్లాల్లో పలుచోట్ల వడగండ్ల వానలు పడ్డాయి. దీంతో పనులపై ఇళ్ల నుంచి బయటకు వెళ్లేవారు ఇబ్బందులు పడ్డారు.