గ్రంథాలయ భవనానికి ఈటల భూమి పూజ (వీడియో)
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో నూతన గ్రంధాలయ భవనానికి మంత్రి ఈటల రాజేందర్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ ఛైర్మపర్సన్ కూడా పాల్గొన్నారు. అదే విధంగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పోలీసు స్టేషన్ ఆవరణంలో హరితహారం లో భాగంగా రాజేందర్ మొక్కలు నాటారు.