ముస్లింలకు చెంచాగిరీ చేస్తవా రేవంత్ రెడ్డి?: ఎంపీ అర్వింద్ | Asianet News Telugu
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం లోపభూయిష్టంగా కుల గణన సర్వే చేసిందని ఎంపీలు ధర్మపురి అర్వింద్, లక్ష్మణ్ అన్నారు. బీసీ రిజర్వేషన్లను ముస్లింలకు కట్టబెడతామంటే సహించబోమని హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్‌లో వారు మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ముస్లింలకు చెంచాగిరీ చేస్తారా అని అర్వింద్ ప్రశ్నించారు.