Asianet News TeluguAsianet News Telugu

కేటీఆర్ పై నిప్పులు చెరుగుతూ ప్రముఖ దర్శకుడు బి. నర్సింగరావు బహిరంగ లేఖ

ప్రముఖ తెలంగాణ దర్శకుడు బి. నర్సింగరావు కేటీఆర్ కు ఓపెన్ లెటర్ రాశారు. 

ప్రముఖ తెలంగాణ దర్శకుడు బి. నర్సింగరావు కేటీఆర్ కు ఓపెన్ లెటర్ రాశారు. అత్యంత ఉన్నత వ్యక్తులను అత్యంత హీనంగా అణిచివేయడం ఎంత నీచమో ఒకసారి ఆలోచించు అంటూ విరుచుకుపడ్డారు.