లాయర్, అడ్వకేట్ అని ఎవరిని పిలుస్తారు?

కోర్ట్ సంబందించిన పనులలో మనం లాయర్,అడ్వకేట్ అనే పదాలు వింటాం.

Share this Video

కోర్ట్ సంబందించిన పనులలో మనం లాయర్,అడ్వకేట్ అనే పదాలు వింటాం.అసలు లాయర్,అడ్వకేట్ అని ఎవరిని పిలవాలి.వాళ్ళు చేసే పనులు ఏంటి.లాయర్,అడ్వకేట్ ఇద్దరు ఒకటేనా అనేది నాగేశ్వర్ రావు dlf law expert ఈ వీడియో లో వివరించారు తెలుసుకోండి.

Related Video