భక్తుల కోసం అన్ని జాగ్రత్తలతో రెడీ..

ఈ నెల 8నుండి రాష్ట్రంలోని ఆలయాలు తెరుచుకోనున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లా, ధర్మపురిలోని  లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అన్నిరకాల ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. 

Share this Video

ఈ నెల 8నుండి రాష్ట్రంలోని ఆలయాలు తెరుచుకోనున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లా, ధర్మపురిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అన్నిరకాల ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఆలయంలో సామాజిక దూరం పాటించేలా, మాస్కులు, భక్తుల సంఖ్యలో 
పరిమితులు పాటిస్తున్నామని తెలిపారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటు అనుబంధాలయాలు కూడా తెరుచుకోనున్నాయని ఆలయ ఈ ఓ శ్రీనివాస్ తెలిపారు.

Related Video