కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి.. జోహార్ల మధ్య అంతిమ యాత్ర..

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు సున్నం రాజయ్య కరోనాతో మృతి చెందారు.

Share this Video

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు సున్నం రాజయ్య కరోనాతో మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. సున్నం రాజయ్య అంత్యక్రియలను ఆయన స్వగ్రామం సున్నంవారి గూడెంలో కోవిడ్ నిబంధనల ప్రకారం నిర్వహించారు

Related Video