తెలంగాణ లాక్ డౌన్ : ఇకమీద బైటికొస్తే పోలీసుల సత్కారం ఇలాగే ఉంటది...
దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో లాక్ డౌన్ లు ప్రకటించినా ప్రజల్లో ఇంకా అవగాహన రావడంలేదు.
దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో లాక్ డౌన్ లు ప్రకటించినా ప్రజల్లో ఇంకా అవగాహన రావడంలేదు. ఏవేవో సాకులు చెబుతూ రోడ్లమీదికి వచ్చేవారి సంఖ్య పెరిగిపోతుంది. పోలీసులు ఎంత సంయమనంగా చెబుతున్నా వినడం లేదు. దీంతో రోడ్లమీద కనిపిస్తే చాలూ లాఠీలతో వీరబాదుడు బాదుతున్నారు. ఇలాగైతే కానీ బుద్దివచ్చేలా లేదు మరి..రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తీసిన ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.