ఇళ్లలోనే శుక్రవారం ప్రార్థనలు : మక్కా మసీదు ఇలా...

కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో ముస్లింలు శుక్రవారం ప్రార్థనలను ఇళ్లలోనే చేసుకోవాలని తెలంగాణ వక్ఫ్‌బోర్డు సీఈఓ హమీద్‌ ఖాన్‌ ఆదేశాలు జారీ చేశారు. 

First Published Mar 27, 2020, 5:09 PM IST | Last Updated Mar 27, 2020, 5:09 PM IST

కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో ముస్లింలు శుక్రవారం ప్రార్థనలను ఇళ్లలోనే చేసుకోవాలని తెలంగాణ వక్ఫ్‌బోర్డు సీఈఓ హమీద్‌ ఖాన్‌ ఆదేశాలు జారీ చేశారు. దీన్ని అనుసరించి ముస్లింలందరూ ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవడంతో మక్కామసీదు ప్రాంతం ఇలా బోసిపోయింది. 

Video Top Stories