Asianet News TeluguAsianet News Telugu

కరోనాభయం : రంగారెడ్డిజిల్లాలో గ్రామాల్లోకి రాకుండా సరిహద్దులు బంద్

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని పలు గ్రామాలు కరోనా నిరోధానికి రకరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని పలు గ్రామాలు కరోనా నిరోధానికి రకరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. బైటి గ్రామాలనుండి ఊర్లలోకి రాకుండా, తమ గ్రామంనుడి బైటికి వెళ్లకుండా గ్రామలలోకి వచ్చి పోయే దారులకు ముళ్ళకంపలను ఏర్పాటు చేస్తున్నారు.