
CM Revanth:ఆనాడు వచ్చినోళ్ళు KCR ని తిట్టారు ఈరోజు రానోళ్లు నన్ను తిడుతున్నారు
హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భారీ ప్రజాసభ నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం కీలక ప్రసంగం చేయగా, వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు, భవిష్యత్ ప్రణాళికలపై సీఎం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వేదికలపై చర్చనీయాంశంగా మారాయి.