కెప్టెన్ లక్ష్మీకాంతరావు మనవడి పెళ్ళికి సతీసమేతంగా హాజరైన సీఎం కేసీఆర్
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వొడితల లక్ష్మీకాంతరావు మనవడు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కుమారుడి వివాహం ఇవాళ(బుధవారం) హైదరాబాద్ లో అంగరంగవైభవంగా జరిగింది.
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వొడితల లక్ష్మీకాంతరావు మనవడు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కుమారుడి వివాహం ఇవాళ(బుధవారం) హైదరాబాద్ లో అంగరంగవైభవంగా జరిగింది. ఈ వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ - శోభ దంపతులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత కూడా ఈ పెళ్ళికి హాజరయ్యారై వధూవరులను ఆశీర్వదించారు.