సినిమా షో నడుస్తుండగా చెలరేగిన మంటలు ...

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని అంజిరెడ్డి థియేటర్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 

Share this Video

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని అంజిరెడ్డి థియేటర్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సినిమా ప్రదర్శన జరుగుతున్న సమయంలోనే ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రేక్షకులు లోపలుండడంతో ఆందోళన చెలరేగింది. కానీ అప్రమత్తమైన సిబంది మంటలను ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Related Video