Actor Chiranjeevi: వరల్డ్ క్యాన్సర్ డే కార్యక్రమంలో చిరు పంచ్ లకి నవ్వులే నవ్వులు
హైదరాబాద్‌లో నిర్వహించిన వరల్డ్ క్యాన్సర్ డే కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యాన్సర్ అవగాహనపై కీలక ప్రసంగం చేశారు.