అదృశ్యమై 20 రోజులు: కాలువలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే సోదరి కుటుంబం జలసమాధి

తిమ్మాపూర్ మండలం అలుగునూర్ కాకతీయ కెనాల్ లో  ఓ కారు కొట్టుకువచ్చింది. 

First Published Feb 17, 2020, 1:31 PM IST | Last Updated Feb 17, 2020, 1:41 PM IST

తిమ్మాపూర్ మండలం అలుగునూర్ కాకతీయ కెనాల్ లో  ఓ కారు కొట్టుకువచ్చింది. ఈ కారు కెనాల్ లో సుమారు పదిరోజుల క్రితం పడినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. నిన్న సాయంత్రం బైక్ అదుపుతప్పి భార్యాభర్తలు కెనాల్ లో పడడంతో అధికారులు నీటిని నిలిపి వేశారు. దీంతో కారు బైటికి వచ్చింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కారులో ఇద్దరి మృతదేహాలు ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతదేహాలు కుళ్ళి పోయి ఉన్నాయి.