Asianet News TeluguAsianet News Telugu

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎమ్మెల్యే రాజాసింగ్

హైదరాబాద్: యావత్ దేశాన్ని పట్టి పీడించిన కరోనాను తరిమికొట్టే బృహత్తర కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ(శనివారం) శ్రీకారంచుట్టాయి. 

First Published Jan 16, 2021, 11:53 AM IST | Last Updated Jan 16, 2021, 12:13 PM IST

హైదరాబాద్: యావత్ దేశాన్ని పట్టి పీడించిన కరోనాను తరిమికొట్టే బృహత్తర కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ(శనివారం) శ్రీకారంచుట్టాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఇలా హైదరాబాద్ లోని ఉస్మానియా హాస్పిటల్ లో జరిగిన కరోనా వాక్సినేషన్ కార్యక్రమంలో స్థానిక బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు.