నాగార్జునసాగర్ ఉపఎన్నికలో కేసిఆర్ కి చెక్ పెట్టేందుకు బీజేపీ భారీ వ్యూహం
నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి త్వరలో జరిగే ఉప ఎన్నికపై బీజేపీ కసరత్తు చేసింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రావడంతో సాగర్ ఉప ఎన్నికపై బీజేపీ కేంద్రీకరించింది.