Bandi Sanjay Arrest: కరీంనగర్ లో తీవ్ర ఉద్రిక్తత...బిజెపి శ్రేణులను తరిమికొడుతున్న పోలీసులు

కరీంనగర్: ఆదివారం నిరుద్యోగ జాగరణ దీక్షను భగ్నం చేసి తీవ్ర ఉద్రిక్తత మధ్య అరెస్ట్ చేసిన బిజెపి చీఫ్ బండి సంజయ్ ని కరీంనగర్ లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌ కు తరలించారు పోలీసులు. ఈ విషయం తెలియడంతో కూన శ్రీశైలం గౌడ్, తుల ఉమ సహా పలువురు బీజేపీ నేతలు పీటీసీకి చేరుకున్నారు. అలాగే ఇతర బిజెపి నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పిటిసి వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ పరిస్థితిని ముందే ఊహించిన పోలీసులు భారీ సంఖ్యలో పోలీసులతో పాటు ఇతర బలగాలను పిటిసి వద్దమొహరించారు. వారు బిజెపి శ్రేణులను చెదరగొడుతున్నారు.  
 
First Published Jan 3, 2022, 2:08 PM IST | Last Updated Jan 3, 2022, 2:08 PM IST