వాట్ ఏ ట్రైనింగ్: నిందితులకు సినిమా చూపిస్తూ భూమా అఖిల ప్రియ కిడ్నాప్ ప్లాన్
ప్రవీణ్ రావు, ఆయన సోదరుల కిడ్నాప్ కేసులో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ప్రవీణ్ రావు, ఆయన సోదరుల కిడ్నాప్ కేసులో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గ్యాంగ్ సినిమా తరహాలో భూమా అఖిలప్రియ పథక రచన చేశారనే విషయం తెలిసిందే. ఐటి అధికారుల్లా నటించడానికి ముఠాకు భార్గవ్ రామ్ సోదురుడు చంద్రహాస్ శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తోంది.