Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్ లో ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల లావాదేవీలు

Oct 29, 2020, 3:02 PM IST

 సీఎం కేసీఆర్ లాంఛనంగా ధరణి పోర్టలను గురువారం ప్రారంభించారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో ధరణి సేవలు అందుబాటులోకి వచ్చేలా సాంకేతికంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 
 

Video Top Stories