ఆరేళ్ల తెలంగాణ వెనుక ఆరు దశాబ్దాల ప్రయాణం..

తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ కోసం గొంగళి పురుగునైనా ముద్దడుతా.. ఇవి తెలంగాణ సాధనలో కేసీఆర్ ను హీరోగా చేసిన మాటలు. 

First Published Jun 2, 2020, 9:00 PM IST | Last Updated Jun 2, 2020, 9:00 PM IST

తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ కోసం గొంగళి పురుగునైనా ముద్దడుతా.. ఇవి తెలంగాణ సాధనలో కేసీఆర్ ను హీరోగా చేసిన మాటలు. దశాబ్దాల కల సాకారానికి ఊపిరిలూదిన మాటలు. తెలంగాణ జాతి పితగా కేసీఆర్ అవతరించడానికి మార్గనిర్దేశనంగా నిలిచిన మాటలు. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల సొంతరాష్ట్ర కలను నిజం చేయడానికి, తెలంగాణ రాష్ట్ర సమితిగా ఓ ప్రాంతీయ పార్టీ ఏర్పడడం నుండి రాష్ట్రావతరణ వరకూ దశాబ్దంన్నరపాటు సాగిన మలిదశ ఉద్యమం ఓ పెద్ద చరిత్రే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక ఘట్టాలు ఈ వీడియోలో..