
Virat Kohli Fitness Secret: కోహ్లీ తాగే నీళ్లు ఎందుకంత ప్రత్యేకం? Cost of Black Water Kohli Drinks
విరాట్ కోహ్లీ తాగే బ్లాక్ వాటర్ ఎంత ప్రత్యేకమో తెలుసా? అందుకే ఒక్క లీటర్ అంత ఖరీదుటీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాళ్లలో ఒకడు. కోహ్లీ బ్యాటింగ్, ఫిట్‌నెస్, క్రమశిక్షణలో బెంచ్‌మార్క్‌లు సెట్ చేశాడు. చాలామందికి స్ఫూర్తినిచ్చాడు. తన దూకుడు బ్యాటింగ్‌కు, శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి బాగా శ్రమిస్తాడు.