Sunrisers Hyderabad's Struggles: 300 ఏమోగానీ మూడుసార్లు మట్టి కరిచారు

Share this Video

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ లో ఉంటుంది. పరుగుల దాహంతో క్రీజులోకి వచ్చి పూనకాలు వచ్చినట్లు ఊగిపోతూ భారీ షాట్లు ఆడే బ్యాటర్లతో ఈ జట్టు నిండిపోయింది. బంతిని పిచ్చకొట్టుకు కొడుతూ బౌలర్లకు ఉతికారేయడమే హైదరాబాద్ బ్యాటర్లకు తెలిసింది. ఇలా ధనాధన్ హిట్లర్లరు కలిగివుండటం ఎస్ఆర్‌హెచ్‌ బలమే కాదు బలహీనత కూడా.

Related Video