IND vs NZ: గేల్, సచిన్ రికార్డులను గురిపెట్టిన కోహ్లీ | ICC Champions Trophy 2025 | Asianet Telugu
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ సర్వం సిద్ధమైంది. ఆదివారం మార్చి 9న భారత్ vs న్యూజిలాండ్ మధ్య ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఇండియన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మీద అందరి కళ్ళు ఉంటాయి. ఎందుకంటే ఈ మ్యాచ్ లో కోహ్ల పెద్ద హిస్టరీ క్రియేట్ చేసే అవకాశం ఉంది.