KL Rahul’s Redemption: చెత్త బ్యాటింగ్ అన్నవాళ్లకి బ్యాట్‌తోనే సమాధానం | Asianet News Telugu
అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో నవంబర్ 19, 2023న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో ట్రావిస్ హెడ్ రెచ్చిపోవడంతో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. అప్పటివరకు 10 మ్యాచ్‌లు గెలిచిన ఇండియా ఫైనల్లో ఓడిపోవడంతో భారత అభిమానులు తీవ్రంగా నిరాశకు గురయ్యారు. ఈ మ్యాచ్ లో భారత జట్టు 50 ఓవర్లలో 240 రన్స్ మాత్రమే చేయగలిగింది. దీనికి కారణం ఏంటని చాలామంది ఫ్యాన్స్, ఎక్స్‌పర్ట్స్ రకరకాలుగా చెప్పారు.