
ఖోఖో వరల్డ్ కప్: సౌత్ ఆఫ్రికా Vs ఇంగ్లండ్ మ్యాచ్ highlights
న్యూ ఢిల్లీలో ఖోఖో ప్రపంచ కప్ 2025 టోర్నమెంట్ ఆసక్తికరంగా సాగుతోంది. పురుషులు, మహిళల విభాగాల్లో వివిధ దేశాలకు చెందిన 29 జట్లు పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా సౌత్ ఆఫ్రికా Vs ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. ఆద్యంతం ఆసక్తికరంగా ఈ మ్యాచ్ Hilights చూసేయండి.