IPL 2025: ఐపీఎల్‌లో అంపైర్ల జీతం ఎంతో తెలుసా? | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Mar 24, 2025, 8:00 PM IST

IPL Umpires' salary: క్రికెట్ ప్రపంచంలో బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొడుతూ ఆటగాళ్లు కోట్లల్లో సంపాదిస్తున్నారు. బ్రాండ్ ఎండోర్స్‌మెంట్‌ల ద్వారా మరింత ఆదాయాన్ని అందుకుంటారు. అయితే, మ్యాచ్‌ను సజావుగా నడిపించడంలో కీల‌క పాత్ర పోషించే అంపైర్ల రెమ్యునరేషన్ ఎంత? ఒక్కో మ్యాచ్‌కు ఎంత సంపాదిస్తారు? ఐపీఎల్ లో అంపైర్లు ఎంత సాల‌రీ తీసుకుంటారు? ఒక్కో మ్యాచ్ కు ఎంత పారితోషికం పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

Read More...