IPL 2025: చివ‌రి ఐపీఎల్ ఆడుతున్న స్టార్ ప్లేయ‌ర్లు వీళ్లే | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Mar 23, 2025, 8:00 PM IST

IPL 2025: రిటైర్మెంట్‌కు సిద్ధమైన స్టార్ ప్లేయర్లు: ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ లు, బుల్లెట్ లా దూసుకువ‌చ్చే ఫాస్ట్ బౌలింగ్.. స్పిన్ మాయాజాలం, ఫీల్డింగ్ లో అద్భుతాలకు నెలవు ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్. ఈసారి ఐపీఎల్ 2025లో త‌మ‌దైన ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇవ్వ‌డానికి ప్లేయ‌ర్లు సిద్ధంగా ఉన్నారు. ఈ మెగా క్రికెట్ లీగ్ లో చాలామంది స్టార్ సీనియ‌ర్ ప్లేయ‌ర్లు ఆడుతున్నారు. వారి వ‌య‌స్సును గ‌మ‌నిస్తే కెరీర్ దాదాపు ముగింపు ద‌శ‌కు చేరుకుంది. ఐపీఎల్ 2025 త‌ర్వాత వీరు రిటైర్మెంట్ ప్ర‌క‌టించే అవ‌కాశ‌ముంది. ఈ ఐపీఎల్ తర్వాత రిటైర్ అయ్యే టాప్-5 స్టార్ ప్లేయ‌ర్లు ఎవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం.

Read More...