India vs Pakistan: మనోళ్ల బలాలు, బలహీనతలు ఏంటి

Share this Video

India Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఐసీసీ టోర్నమెంట్ లో యావత్ క్రీడాలోకం ఎదరుచూస్తున్న క్రికెట్ సమరానికి సమయం ఆసన్నమైంది. క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూసే పోరుకు రంగం సిద్ధమైంది. అదే భారత్-పాకిస్తాన్ మ్యాచ్. దాయాదుల పోరు అంటే రచ్చ మాములుగా ఉండదు. ఐసీసీ టోర్నమెంట్ ఏదైనా సరే ఈ రెండు జట్లు తలపడినప్పుడు వచ్చే మజానే వేరు.

Related Video