Ind vs Pak: మ్యాచ్ లో కీ ప్లేయర్స్ వీళ్లే

Share this Video

India vs Pakistan:భారత్, పాక్ మధ్య మ్యాచ్ అంటేనే హై టెన్షన్. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాక్ పై విరాట్ విధ్వంసం కనిపిస్తుందా? షాహీన్ ఆఫ్రిది భారత ప్లేయర్లకు చెమటలు పట్టిస్తాడా? షమీ, బాబార్ ఆజం మధ్య మరోసారి బిగ్ ఫైట్ ఎలా ఉండనుంది? గెలిపించేది, గెలిచేది ఎవరు? భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ లో తప్పక చూడాల్సిన కీ ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం!

Related Video