వరల్డ్ ఖోఖో కప్: Q4లో ఇండియా Vs బంగ్లాదేశ్ మ్యాచ్ హైలైట్స్

Share this Video

ప్రపంచ దేశాల మధ్య సాగుతున్న ఖోఖో సమరంలో భారత్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఓవైపు పురుషులు, మరోవైపు మహిళలు అద్భుతంగా ఆడుతూ టైటిల్ దిశగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఖోఖో ప్రపంచ కప్ 2025లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత మహిళల జట్టు... మరో విక్టరీ సాధించింది. శుక్రవారం (జనవరి 17న) న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో బంగ్లాదేశ్ తో మ్యాచ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ మ్యాచ్‌ హైలైట్స్‌ చూసేయండి.

Related Video