IND Vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా వశం.. అభిమానులకు సంబరం | Rohit Sharma's Stunning Knock
టీమిండియా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచింది. దీంతో దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకాయి.