Asianet News TeluguAsianet News Telugu

ఒలింపిక్స్ స్వర్ణం సాధించే సత్తా ఉంది..కానీ...?

చెరుపల్లి వివేక్ తేజ..ఎనిమిదేళ్ల ప్రాయం నుండే కరాటే శిక్షణ తీసుకోవడం ప్రారంభించి చిన్న వయసులోనే 8 రకాల మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం సంపాదించారు.  

First Published Feb 22, 2021, 10:00 AM IST | Last Updated Feb 22, 2021, 10:00 AM IST

చెరుపల్లి వివేక్ తేజ..ఎనిమిదేళ్ల ప్రాయం నుండే కరాటే శిక్షణ తీసుకోవడం ప్రారంభించి చిన్న వయసులోనే 8 రకాల మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం సంపాదించారు. అనేక అంతర్జాతీయ వేదికలపై తన సత్తాని చాటి ఎన్నో పతకాలు సాధించారు. ఇప్పుడు 2020 ఒలింపిక్స్ లో బంగారు పతకం తీసుకుని త్రివర్ణ పతాకాన్ని విశ్వ క్రీడా వేదికపై రెపరెపలాడించడమే లక్ష్యం గా కఠోర సాధన చేస్తున్నా సరైన స్పాన్సర్స్ దొరకక ఇబ్బంది పడుతున్న ఈ తెలుగు తేజం..తెలంగాణ బిడ్డ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఏసియా నెట్ న్యూస్ తెలుగు కోసం...