గుట్టను తొలిస్తే వెలుగు చూసిన బాల ఉగ్రనరసింహస్వామి

ఎర్రవరం గ్రామంలో బాలుడి కలలోకి వచ్చి స్వామి నేను  గుట్టలో ఉన్నాను నాకు పూజలు జరిపించాలని కోరినట్టు గ్రామస్తులు తెలిపారు. 

Share this Video

ఎర్రవరం గ్రామంలో బాలుడి కలలోకి వచ్చి స్వామి నేను గుట్టలో ఉన్నాను నాకు పూజలు జరిపించాలని కోరినట్టు గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుత ఆలయ చైర్మన్ మాట్లాడుతూ గ్రామస్తులతో కలసి గుట్టను తొలచి చూడగా బండ రాయిలో బాల ఉగ్ర నరసింహ స్వామి వెలిసాడు అని అన్నారు. ఆ ఆలయానికి వచ్చి స్వామిని ఏమి కోరుకున్న జరుగుతుంది అని నమ్మకం ప్రజలలో వెళ్లడంతో అనతి కాలంలోనే భక్తులు చుట్టు పక్క గ్రామలతో పాటు దేశ ,విదేశాల నుండి వస్తున్నారు.

Related Video