విశ్వ క్రీడల ప్రారంభ ఆనవాయితీగా వస్తున్న ఒలింపిక్ జ్యోతి పుట్టుపూర్వోత్తరాలు

1936 జులై 20న గ్రీస్ యువకుడు కొన్స్టాంటిన్ కొండెలిస్ తొలిసారి మోడరన్ ఒలింపిక్ టార్చ్ రన్నర్ గా నిలిచాడు. 

First Published Jul 23, 2021, 11:31 AM IST | Last Updated Jul 23, 2021, 11:31 AM IST

1936 జులై 20న గ్రీస్ యువకుడు కొన్స్టాంటిన్ కొండెలిస్ తొలిసారి మోడరన్ ఒలింపిక్ టార్చ్ రన్నర్ గా నిలిచాడు. కాగడా ను చేతిలో పట్టుకొని ఒలింపియానుండి అతను ప్రారంభించిన పరుగు ఇప్పటికీ సంప్రదాయంగా కొనసాగుతూనే ఉంది.