Gold Silver Price: 2026లో బంగారం, వెండి ధరలు పెరుగుతాయా?

Share this Video

బంగారం, వెండి ధరలు 2025లో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇన్వెస్టర్లకు అత్యంత లాభదాయకంగా మారాయి. శుక్రవారం (డిసెంబర్ 26) నాటికి స్పాట్ మార్కెట్‌లో బంగారం ఔన్సు ధర సుమారు $4,516 వద్ద ట్రేడ్ అవుతుండగా, వెండి ధర $75 మార్కును తాకి రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో, ఇప్పటికే భారీగా పెరిగిన వీటి ధరలు 2026లో ఏ దిశగా పయనిస్తాయన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ధరలు ఇక్కడే స్థిరపడతాయా, తగ్గుతాయా లేక మరింత పెరుగుతాయా అనేది ప్రధాన ప్రశ్నగా మారింది.

Related Video