Vaikunta Ekadashi:తెరుచుకున్న వైకుంఠ ద్వారం భక్తులతో కిటకిటలాడిన పెరుమాళ్ ఆలయం

Share this Video

తమిళనాడు రాష్ట్రం మధురైలోని ప్రసిద్ధ పెరుమాళ్ ఆలయం వైకుంఠ ఏకాదశి 2025 సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం తెల్లవారుజామునుంచే వేలాది మంది భక్తులు క్యూలైన్లలో నిలబడ్డారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి, భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. ఈ పవిత్ర దినం సందర్భంగా భక్తులు శాంతి, సమృద్ధి, మోక్షం కోసం ప్రార్థనలు చేశారు.

Related Video