ఉత్తరాఖండ్ లో హై అలెర్ట్: 2013 కన్నా ప్రమాద స్థాయిలో జలప్రలయానికి ఆస్కారం

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని నదికి సమీపంలోని రేని గ్రామంలో ధౌలి గంగాలో భారీ వరద సంబవించింది.

First Published Feb 7, 2021, 1:50 PM IST | Last Updated Feb 7, 2021, 1:50 PM IST

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని నదికి సమీపంలోని రేని గ్రామంలో ధౌలి గంగాలో భారీ వరద సంబవించింది.మంచు చరియలు విరిగిపడడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఆదివారం నాడు ఈ ఘటన చోటు చేసుకొంది.మంచు కరగడం వల్ల  భారీగా వరద నీరు ప్రవహిస్తోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.